MovieGQ

Bhagyam Podduna

Vennela (2005) · Track 2 of 8

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: భాగ్యం పొద్దున్న ఓ కొత్త కధ చెప్పింది రోజు ముందర ఉన్న గుట్టు విప్పింది భాగ్యం పొద్దున్న ఓ కొత్త కధ చెప్పింది రోజు ముందర ఉన్న గుట్టు విప్పింది చక్కని పిల్లాడు సోకైన పిల్ల బస్టాండ్ షెల్టర్లో చూశారంట కాలేజీ కాంటీన్లో కలిసింది చూపు ఇద్దరి నడుమ మెరిసిందో ప్రేమ నాయుడు గారి పాప రెడ్డి బాబు లవ్వు రెడ్డి గారి పాప నాయుడు బాబు లవ్వు చౌదరి గారి పాప శాస్త్రి బాబు లవ్వు శాస్త్రి గారి పాప చౌదరి బాబు లవ్వు చరణం: 1 పిటాపురం పుట్టాం పెద్దాపురం పెరిగాం బెజవాడ చదివాం హాస్టల్లో వాలాం పిటాపురం పుట్టాం పెద్దాపురం పెరిగాం బెజవాడ చదివాం హాస్టల్లో వాలాం టెక్సాస్లో ఉద్యోగం వెగాస్లో ఉల్లాసం పారిస్లోన పెళ్లి హాలండ్ హనీమూన్ ఇటలీలోన టూరంట సింగపూర్లో షాపంట నైలు నదిలో ఈతంట లండన్ గదిలో రెస్ట్ అంట ఆఫ్రికాన పాప ఇంగ్లీష్ బాబు లవ్వు అమెరిక పాప ఫూలిష్ బాబు లవ్వు స్విట్జర్ లాండ్ పాప చైనా బాబు లవ్వు పాకిస్తాన్ పాప ఇండియా బాబు లవ్వు చరణం: 2 ముంబై వజ్రం హవాయి ముత్యం ఆఫ్రికా బంగారం లండన్ లో వేలం ముంబై వజ్రం హవాయి ముత్యం ఆఫ్రికా బంగారం లండన్ లో వేలం తైవానోడి షర్టు బర్మావాడి ప్యాంటు జెర్మనోడి కారు చైనా ఓడి బ్లేడు హిందుస్తాను కోనంట జపానోడి ఫోనంట అరబ్బోడి ఆయిలంట హాలీవుడ్ ఫిల్మంట ఆఫ్రికాన పాప ఇంగ్లీష్ బాబు లవ్వు..... అమెరిక పాప ఫూలిష్ బాబు లవ్వు స్విట్జర్ లాండ్ పాప చైనా బాబు లవ్వు పాకిస్తాన్ పాప ఇండియా బాబు లవ్వు నాయుడు గారి పాప రెడ్డి బాబు లవ్వు రెడ్డి గారి పాప నాయుడు బాబు లవ్వు చౌదరి గారి పాప శాస్త్రి బాబు లవ్వు శాస్త్రి గారి పాప చౌదరి బాబు లవ్వు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vennela

See All