Song Details
Lyrics
ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో వొంటికాయ సొంటికమ్ము Scent-u కొట్టేరో ఏ ఊహలూ లేని గుండెలో కొత్త కలల విత్తనాలు మొలకలేసేరో ఎడారిలో గోదారిలా కుడికాలు పెట్టి అలలు జల్లుతుందిరో ఏ దరికో ఏ తీరుకో ఈ కొంటె అల్లరెళ్ళి ఆగుతుందిరో ఈ వెంకీ మామ గుండె పెంకులేగరగొట్టెయ్ teacher అమ్మ ఈ పెంకి మామ మంకు పట్టు సంగతేంటో చూడమమ్మ ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో వొంటికాయ సొంటికమ్ము Scent-u కొట్టేరో ఏ ఊహలూ లేని గుండెలో కొత్త కలల విత్తనాలు మొలకలేసేరో Here we go he is the brand new Venky mama What a change maama O maama maama maama maama మీసకట్టు చూడు చీర కట్టు తోటి సిగ్గె పడుతూ స్నేహమేదో చేసే పైరగట్టు చూడు పిల్లగాలి తోటి ఉల్లాసంగా కబురులాడెనె వానజల్లు వేళ గొడుగుకింద చోటు కూడా ఒక్కో అడుగు తగ్గిపోతూ ఉంటె మందు వేసవేళ వెన్నెలంటి ఊసువింటూ ఉల్లాసాలే పెరిగిపోయెనే ఎడారిలో గోదారిలా కుడికాలు పెట్టి అలలు జల్లుతుందిరో ఏ దరికో ఏ తీరుకో ఈ కొంటె అల్లరెళ్ళి ఆగుతుందిరో ఈ వెంకీ మామ గుండె పెంకులేగరగొట్టెయ్ teacher అమ్మ ఈ పెంకి మామ మంకు పట్టు సంగతేంటో చూడమమ్మ ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో వొంటికాయ సొంటికమ్ము Scent-u కొట్టేరో ఏ ఊహలూ లేని గుండెలో కొత్త కలల విత్తనాలు మొలకలేసేరో మొలకలేసేరో
Yennallako Yennellako Vonitikaya Sonitikammu Sentu Kottero Ye Uhaloo Leni Gundelo Kotha Kalala Vithanalu Molakalesero Yedarilo Godarila Kudikalu Pitti Alalu Yalluthandiro Ye Dariko Ye Thiruko Ee Konte Allarelli Aguthundiro Hey Venky Mama Gunde PenkulegaragotteTeacher-Amma Ee Penki Mama Manku Pattu Sangathento Chudamma Yennallako Yennellako Vonitikaya Sonitikammu Sentu Kottero Ye Uhalu Leni Gundelo Kotha Kalala Vithanalu Molakalesero Here We Go He Is The Brand New Venky Mama. What a Change Mama Oh Mama! Mama! Mama! Hey Meesakattu Chudu Cheera Kattu Thoti Sigge Paduthu Snehameda Chese Pairagattu Chudu Pillagali Thoti Ullasanga Kaburuladene Vanajallu Vela Godugukinda Chotu Kuda Okka Adugu Thaggipothu Unte Mandu Vesavela Vennelanti Oosuvintu Ullasale Perigipoyene Yennallako Yennellako Vonitikaya Sonitikammu Sentu Kottero Ye Uhalo Leni Gundelo Kotha Kalala Vithanalu Molakalesero Hey Venky Mama Gunde Penkulegaragotte Teacher-amma Ee Penki Mama Manku Pattu Sangathento Chudamma Yennallako Yennellako Vonitikaya Sonitikammu Sentu Kottero Ye Oohaloo Leni Gundelo Kotha Kalala Vithanalu Molakalesero
Lyrics sourced from public databases. May contain errors.