MovieGQ

Venky Mama Title

Venky Mama (2019) · Track 1 of 4

Song Details

Lyrics

ద్రాక్షారం జంగమయ్య భీమలింగయ బిడ్డల కాచుకోవయా.. బిడ్డల కాచుకోవయా మనసున్న మహిమున్న మాణికాంబిక చల్లని తల్లి తోడుగా నువ్వు పంచవే దయ మచ్చెరగని మేనమామ మేలు జాతి రత్నం ఆ మామకు అల్లుడంటే అంతులేని ప్రాణం ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తియ్యవమ్మా సిరి గోదారి . . . ఏ పాడు కళ్ళు పడకుండా వీళ్లిద్దరు కలిసుండాలి . . . మామ మామ మామ నే పలికిన తొలి పదమా నాకే దొరికిన వరమా నాకై నిలిచిన బలమా నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి నీ పేరై మోగింది గుండె సవ్వడి అమ్మైనా నాన్నైనా నువ్వెలే వెంకీ మామ . . . నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామ . . . నీ భుజమెక్కి చూసిన లోకం నాకెంతో అందమైనది . . నీ జత నడిచి గడిపిన కాలం గెలిపించే పాఠమైనది.. నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదో నీ వెచ్చని గుండెలపై ఆడుకున్నది.. నీ రక్తం పంచుకున్న జన్మ హక్కుతో నాలో ప్రతి గుణము నీ పోలికైనది . . అమ్మైనా నాన్నైనా నువ్వెలే వెంకీ మామ . . . నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామ . . . ఓ సీతక్క గీతక్క మాలచ్చక్క మంగక్క చూడండే ఈ పక్క ఎవరొచ్చారో ఎంచక్క హే ఉల్లాసం ఉత్సాహం జోడి కట్టి బండెక్క మామా అల్లుళ్లు వచ్చారే జాతర గాలే వేడెక్క ఇట్టా కలిసి వస్తే పక్క పక్క నడిచి వస్తే.. రెప్పలేయడమింక రెండు కళ్లు మరిచిపోవాలే.. వీళ్లేచోటున్నా ఇంతే రచ్చ రచ్చో రంగుల సంతే.. మంచి ఎగ్గొట్టేసి దిగారంటే పంబ రేగాలే.. సీతక్క . . గీతక్క . . హె అద్దిరబన్న ఇద్దరికిద్దరు హేమాహేమీ బుల్లోళ్లే ఊరూవాడా హోరెత్తించే సరదాగాళ్ల సిన్నోళ్లే వరసకేమో ఓరయ్యో వీళ్లు మామా అల్లుళ్లే వయసు తేడా తీసేస్తే పక్కా అల్లరి పిల్లోళ్లే వెంకీ మామ వెంకీమామ . . .

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Venky Mama

See All