MovieGQ

Coca Cola Pepsi

Venky Mama (2019) · Track 4 of 4

Song Details

Lyrics

మిల్‌టరీ నాయుడు.. మిల్‌టరీ నాయుడు చూస్తే సుర సుర .. తుపాకులే పేలుడు విక్టరీ అల్లుడు... విక్టరీ అల్లుడు వస్తే జర జర జరీ చీరే జారుడు ఓయ్.. సంపావే రాకాసీ... సర్జికల్ స్ట్రైకే చేసి దింపావు గురి జూసీ.. నా బుజ్జి గుండెలో ఫ్లెక్సీ అట్టా జేసీ.. ఇట్టా జేసీ.. దూరావే గుండెల్లో టెంటే వేసీ ఏయ్ కోకాకోలా పెప్సీ.. ఏయ్ కోకాకోలా పెప్సీ.. ఏయ్ కోకాకోలా పెప్సీ.. ఈ మామా అల్లుడు సెక్సీ . . . హెయ్ అత్తారింటికేసీ... చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ ఏయ్ కోకాకోలా పెప్సీ.. ఈ మామా అల్లుడు సెక్సీ హెయ్ అత్తారింటికేసీ... చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ మిల్‌టరీ నాయుడు.. మిల్‌టరీ నాయుడు చూస్తే సుర సుర .. తుపాకులే పేలుడు విక్టరీ అల్లుడు... విక్టరీ అల్లుడు వస్తే జర జర.. జరీ చీరే జారుడు సింగిల్ హ్యాండ్‌తో.. కొంగును గుంజరో.. బలపం పట్టి భామ ఒళ్లో కోచింగ్ కొస్తానే.. బ్యాంగిల్ సౌండ్‌లో బ్యాటింగ్ నేర్పరో . . హండ్రెడ్ పర్సెంట్ లవ్వు బళ్లో టీచింగ్ ఇస్తానే.. మీసకట్టు... మీ పంచెకట్టు క్లాస్ మాస్ అయిన విజిల్ కొట్టు జోడు గుర్రానా పగ్గం పట్టు... జోరు చూపిస్తాం లగ్గం పెట్టు ఏయ్ లెఫ్ట్ స్పైసీ . . రైట్ జ్యూసీ మీ హాట్టు లిప్పులో మీఠా లస్సీ ఏయ్ కోకాకోలా పెప్సీ.. ఏయ్ కోకాకోలా పెప్సీ.. ఏయ్ కోకాకోలా పెప్సీ.. ఈ మామా అల్లుడు సెక్సీ . . . హెయ్ అత్తారింటికేసీ... చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ ఏయ్ కోకాకోలా పెప్సీ.. ఈ మామా అల్లుడు సెక్సీ హెయ్ అత్తారింటికేసీ... చల్ ఎక్కేద్దామా ట్యాక్సీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Venky Mama

See All