MovieGQ

Vinnane Vinnane

Tholiprema (2018) · Track 5 of 6 · 4:05

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

లవ్లీ లవ్లీ మెలొడీ ఏదొ మదిలో బట్టర్.ఫ్లై చేసా ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషలో అడుగేసా కాలాన్నే కాలాన్నే ఆపేసా ఆపేసా ఆకాసాన్నే దాటేశా విన్నాన్నే విన్నాన్నే నీ పెదవే చెబుతుంటె విన్నానే ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నన్నే నీ ఎదలో ఎదలో పుట్టేసింద ప్రేమ నా పైనా నా మనసే మనసే కనిపించిందా కాస్త లేటయినా నీ వెనకే వెనకే వచ్చేస్తున్న దూరమెంతున్నా మరి ఎపుడీ ఎపుడీ రోజు వస్తుందని వేచి చూస్తున్నా అరె ఎందరున్న అందమైన మాటె నాకు చెప్పెశావుగా అరె వంద చంద మామలున్న చోటుల్లోకె నెట్టెశావుగా విన్నాన్నే విన్నాన్నే నీ పెదవే చెబుతుంటె విన్నానే ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నన్నే నీ పలుకే వింటు తేనెలనే మరిచాలే నీ అలకే కంటు ఆకలినే విడిచాలే నీ నిద్దుర కోసం కలల తెరే తెరిచాలే నీ మెలుకువ కోసం వెలుతురునే పరిచాలే నువ్ మెరిసే మెరిసే హరివిల్లే నీ రంగు నేంటా నువ్ కురిసే కురిసే వెన్నెలవే నీ రేయి నేనవుతా నా పేరె పిలిచే అవసరమైనా నీకు రాదంటా కన్నీరే తుడిచే వేలు నేనై నీకు తోడుంటా అరె ఎందరున్న అందమైన మాటె నాకు చెప్పెశావుగా అరె వంద చంద మామలున్న చోటుల్లోకె నెట్టెశావుగా విన్నాన్నే విన్నాన్నే నీ పెదవే చెబుతుంటె విన్నానే ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనె ఉన్నన్నే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Tholiprema

See All