MovieGQ

Ninnila

Tholiprema (2018) · Track 1 of 6 · 3:54

Song Details

Music Director
Lyricist

Lyrics

నిన్నిలా నిన్నిలా చూసానే కళ్ళలో కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే నిన్నిలా నిన్నిలా చూసానే అడుగులే తడబడే నీవల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పదే నిన్ను చేరి పోయే నా ప్రాణం కోరేనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేను మరచిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శవుంటే నీ మనసే తాకెనుగా ఈ ఎదలో నీ పేరే పలికెనే ఇవాళే ఇలా (2) తొలి తొలి ప్రేమ దాచేయికల చిరు చిరు నవ్వే ఆపేయకీలా చలి చలి గాలి వీచేంతలా మరి మరి నన్నే చేరేంతలా నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా ఈ వర్షానికి స్పర్శవుంటే నీ మనసే తాకెనుగా ఈ ఎదలో నీ పేరే పలికెనే ఇవాళే ఇలా (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Tholiprema

See All