Song Details
Lyrics
సునోనా సునైనా నీ హైపెర్ హార్టె నేనె కొల్ల గొట్టనా సునోనా సునైనా నా వెంటె నువ్వె వచ్చే లాగ చెయ్యనా నీ ట్రింకిల్ ట్రింకిల్ తారలకి లింక్ అవ్వనా నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగిల్ అవనా నీ సింపుల్ సింపుల్ లైఫులో వండర్ అవనా సునైనా నీతో రానా సునోనా సునైనా నీ హైపెర్ హార్టె నేనె కొల్ల గొట్టనా సునోనా సునైనా నా వెంటె నువ్వె వచ్చే లాగ చెయ్యనా ఈ ఆగే పోతె మల్లి రాదె నువ్వేం చేసినా ఇది ఓపెన్ చేసి బోటిల్ బేబి కాలి చేసెయనా ఓ లవ్లి లేడి నువ్వే ఎంత మారం చేసినా మన ఇద్దరి మద్య లందన్ బ్రిడ్జె నేనె దాటెయ్ నా నాలో సరిగమ నీలో పదనిస కలపవ నువ్ పలకవా ఆతో పాటిఉగ నాతో మాటగ మారవ నువ్ పాడవా నీ ట్రింకిల్ ట్రింకిల్ తారలకి లింక్ అవ్వనా నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగిల్ అవనా నీ సింపుల్ సింపుల్ లైఫులో వండర్ అవనా సునైనా నీతో రానా
Lyrics sourced from public databases. May contain errors.