MovieGQ

Vayyarala

Teenmaar (2011) · Track 2 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి ఆ నండూరి వారెంకి మళ్ళి పుట్టి కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిను వెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే అడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి ఆ నండూరి వారెంకి మళ్ళి పుట్టి కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి నీ పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే నా ఎద గుడిలో నీ అలికిడిని పదాలు పలుకవులే ఆణువణువూ చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు ఇదివరకు గుండె లయకు తెలియదులే ఇంత పరుగు వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి ఆ నండూరి వారెంకి మళ్ళి పుట్టి కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి నీ ప్రతి తలపు నాకొక గెలుపై శుభాలు తొణికెనులే నీ శృతి తెలిపే కోయిల పిలుపే తధాస్తు పలికెనులే గగనములా విరిసి మెరిసి పవనములా మురిసి మురిసి నిను కలిసే క్షణము తలచి అలుపు అనే పదము మరచి వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Teenmaar

See All