Song Details
Lyrics
చిగురు బోణియ వలపు తేనియ జింకలేయు చొక్కరీలు తస్సదీయా మెరుపు మారియా తుళ్లేటి తానియా లల్లీ లకుముకులన్నీ మోగె మామామీయా జలుగు జూలియా చెంగావి చెల్సియా చొరవ చూపి చేరువైతే చాంగు ఛెయ్య సృజన సింథియ జులాయొలీవియా కళ్ళతోటి గిల్లు కూడా సో కు లవ్యా దిట్టంగా పట్టేయ్ నా గుట్టంతా కొట్టేయ్ నా చుట్టంలా జట్టేయ్ బేబీ చేజిక్కి నా చుంబీన షాంపేనూ పొంగిన తెైతక్క రింగీల బేబీ మగువ మారియా రిహన రోసియా చింగు ఛాంగు జింగు బ్యాంగు చిందులెయ్య సుహన సిసీలియా బహన బూలియా సడేమీయా హడావిడికి తాళమేయ
Lyrics sourced from public databases. May contain errors.