MovieGQ

Pantham Pantham

Sye (2004) · Track 3 of 6

Lyrics

పంతం పంతం పంతం పంతం నీదా నాదా హేయ్ సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హేయ్ నీ... భగ భగ భగ తెగమరిగిన రక్తం మాదే మాదే హెయ్ తెగ తెగ తెగ పైకెరిగిన పందెం మాదే మాదె హెయ్.... వేద్దాం సై.... చూద్దాంసై.... కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్దం సై .... సిద్దం సై....సై...సై...సై.... పంతం పంతం పంతం పంతం నీదా నాదా హేయ్ సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హేయ్ నీ.... కోసేస్తాం గడ్డి కొట్టేస్తాం బండ ఎత్తేస్తాం చెత్తన్నాకొ... చెత్త నరికేస్తాం కొమ్మ ఏరేస్తాం ముళ్ళు తవ్వేస్తాం మట్టిన్నాకొడక.. మట్టిరా నలిపేస్తాం పాత డబ్బా డబ్బాన్నాకొ.... నింపేస్తాం నీటి తొట్టి తొట్టన్నాకొ... మధ్య మధ్యలో తింటాం మిర్చి మాసాలా సాలా... హొల్డ్ యువర్ టంగ్ హే హే మైండ్ యువర్ వర్డ్స్ హే హే క్యారేజిలో తెచ్చాం లేరా క్యా బే జీ క్యాబే జీ నీదా నాదా నీదా నాదా పంతం నీదా నాదా హేయ్ హేయ్ గుప్పిస్తాం రంగు గీసేస్తాం హద్దు గీతను దాటి వచ్చిన వాడి పాదం కట్...కట్....కట్..... ఒరేయ్ లేపేస్తాం బంతి...చూపిస్తాం సత్తా పోటా పోటీ నిలిచావంటే బాడీ ఫట్ ఫట్ ఫట్.... పెకలిస్తాం చేతి గోళ్ళు జాగ్రత్త విరిచేస్తాం రెక్కలు రెండు బెట్టెంత.... దింపేస్తాం పొగరును కాస్త.... దికాతాహూ తేరి ఘర్ కా రాస్తా తోక ముడుచుకుని జా...జా... ఎక్కడికో జా...కొజ్జా ముయ్ రా ముయ్ హే హే... డూ ఆర్ డై హే హే నచ్చేదెవడో చచ్చేదెవడో వెయిట్ అండ్ సీ.... యా వెయిట్ అండ్ సీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sye

See All