MovieGQ

Gutlo Vundhi

Sye (2004) · Track 6 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా హే గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా అమ్మనడిగితే ఊహూ... అంది అల్లుండింటికే పో పో అంది బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో నీకు దండం పెడతా దయ చుడమంటా హే రోట్లో వుంది కొబ్బరి చెక్క బెట్టు బెట్టుగా రోకలి పడితే లొంగుతుంది బిట్టు బిట్టుగా అత్తనడిగితే నవ్వేసింది మరదలింటికే పో పొమ్మంది కొబ్బరి పెడతావో అరచి బొబ్బలు పెడతావో నీకు సాయంగుంటా లవ్ చేద్దమంటా చెంపకు చారెడు కన్నులు దానా చేలోకొస్తావా వెచ్చని వెచ్చని వెన్నెల కూనా వాటేస్కుంటావా నీ అందం కాశ్మీరీ పూలగంధం వేసిందీ ప్రేమబంధం ఓ నెరజాణా కత్తెర చూపుల తిత్తిరిగాడా వలలో పడతామా తిక్కని రేపితే టక్కరి వాడా ఒళ్ళో పడతామా అరె పందెం ... నీ బుర్ర కాస్త మందం కవి తిక్కన రాసిన కందం... జాజారే జానా! నేనొప్పను అంటే-మౌనంగుంటా నే రానంటే-నేనే వస్తా కాదని అంటావో ముద్దుగ ఔనని అంటావో నిన్ను వేడుకుంటా దయ చూడమంటా హా...హా... హా... గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా అలకలు వస్తే చిలకని పట్టే సీక్రేట్ చెబుతాలే బుగ్గన పుసిన బూరెలు రెండూ కానుక ఇస్తాలే ఓరయ్యో కొరికేలా చూడకయ్యో కొవ్వూరి హనుమంతయ్యో సయ్యరే సయ్యో రెమ్మల చాటున చుమ్మలు పెడితే గమ్మున వుంటావా చిమ్మిలి మెక్కిన తిమ్మిరి బొమ్మని చేతికి ఇస్తావా సిరికొండా పూనా దానిమ్మపండా పుత్తూరి కలకండా ఉంటాలే అండా...! హే... నేతిప్పలు పెడితే-కల్లో కొస్తా ఓయస్సంటే-ఒళ్ళో కొస్తా ఎత్తుకు పోతావో మత్తుగ హత్తుకు పోతావో నేను నీ వెంటుంటా... నీ బాంచనంటా... గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా అమ్మనడిగితే ఊహూ... అంది అల్లుండింటికే పో పో అంది బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో నీకో దండం పెడతా దయ చుడమంటా హా...హా... హా... హే గిల గిల గిల గిల గిల గిల గిల గిల రారా నువు రారా బంగారా రారా నువు రారా నే రారా రారా నువు రారా నీ సై... రా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sye

See All