MovieGQ

Appudappudu

Sye (2004) · Track 5 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇంకోలాగా ఎలాగ.. ఎలాగా... ఎలాగ.. ఎలాగ అప్పుడప్పుడు గుండేచప్పుడు ఎలాగోలాగా ఇదేనేమో.. ఇదేనేమో అదంటె అనలేని ఓ.... భావము ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ అప్పుడప్పుడు ఎలాగ... అప్పుడప్పుడు ఎలాగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాసేపు కోపం ..ల.. ల.. ల.. లై.. లై కాసేపు నవ్వు ..ల.. ల.. ల.. లై .. లై కాసేపు తాపం ...కాసేపు విరహం కాస్తంత బెట్టు ఏమెరుగునట్టు తెగతిట్టుకుంటూ కూడానే ఉంటూ ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగా అప్పుడప్పుడూ ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు I HATE U SO MUCH న న న నై నై I HATE U TOO MUCH య య యా య I LOVE U SO MUCH అని ఎవరు అన్నారే నీదారి నీదే నా తీరు నాదే నామాటకేమో అర్దాలు వేరే ... ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగా అప్పుడప్పుడూ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sye

See All