MovieGQ

Sinne Sinne Korikaladaga

Swayam Krushi (1987) · Track 6 of 6

Song Details

Lyrics

పల్లవి: సిన్ని సిన్ని కోరికలడగ సీనివాసుడు నన్నడగ అన్నులమిన్న అలవేల్మంగై ఆతని సన్నిధి కొలువుంటా.. చరణం: 1 ఎరిగిన మనసుకు ఎరలేలే..ఏలిక సెలవిక శరణేలే(2) ఎవరికి తెలియని కధలివిలే..ఎవరికి తెలియని కధలివిలే.. ఎవరో చెప్పగా ఇక ఏలే.. చరణం: 2 నెలత తలపులే నలుగులుగా కలికి కనులతో జలకాలు(2) సందిట నేసిన చెలువములే సందిట నేసిన చెలువములే సుందర మూర్తికి చేలములు చరణం: 3 కలల ఒరుపులే కస్తూరిగా వలపు వందనపు తిలకాలు వలపు వందనపు తిలకాలు అంకము జేరిన పొంకాలే అంకము జేరిన పొంకాలే శ్రీ వెంకట పతికిక వేడుకలు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Swayam Krushi

See All