Swamy Ra Ra
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- ఈడు వాడు ఎవడు లేడు మంచోడంటు రా
అరె పైసా కోసం పరిగెత్తేదె లొకం అంత రా
ఆ చీకటి నవ్విన వెలుగున నువ్వే బ్రతికేస్తున్నావ
అరె సిగ్గూ ఎగ్గూ లేని వాడె మనిషై పుడతాడ
ఒ ఒ ఒ తెలియంది మైకం ఒ ఒ ఒ...రొజు రొజు ఒక మోసం
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
లేనే లేడు ఎవ్వడు నిను కాపాడె వాడు
దొరికావా ఎపుడైనా నిన్నె అమ్మెస్తారు
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
లేనే లేడు ఎవ్వడు నిను కాపాడె వాడు
దొరికావా ఎపుడైనా నిన్నె అమ్మెస్తారు
నీ ప్రతీ ప్రతీ ఒక కలకి అంతో ఇంతో
కొనే ఒకే వీలుంది ఈ జగం సగం చీకటి రా
ఇంకో సగం అరె మాయా మర్మం మోసం రా
తెలివిని తెలివిగ వాడెసై దొరికిందంతా దోచెసై
పాపం పున్యం రెటునుకట్టె మొనగాడె లేడుర
స్వామి రా రా రా
స్వామి రా రా రా
స్వామి రా రా స్వామి రా రా స్వామి రా రా
స్వామి రా రా రా
అయ్యా బాబు అన్నావంటె నలిపెస్తారు రా
నువ్ కాలరు పట్టుకు అడిగావంటె పడివుంటారు రా
నీతో నువ్వే చెసె యుద్దాన్నె బ్రతుకంటారు రా
ఆకలికే ఎక్కువ విలువుంటుంది ఆశలకెందుకు రా
ఇంతే లైఫ్ అంటె అరె ఇంతే ఇంతే ఇంతే
ఆగదు వేట సురసుర వేట ఆకలి వేట ఈపూట
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
లేనే లేడు ఎవ్వడు నిను కాపాడె వాడు
దొరికావా ఎపుడైనా నిన్నె అమ్మెస్తారు
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
స్వామి స్వామి రా రా
లేనే లేడు ఎవ్వడు నిను కాపాడె వాడు
దొరికావా ఎపుడైనా నిన్నె అమ్మెస్తారు
- ఈడు వాడు ఎవడు లేడు మంచోడంటు రా
Swamy Ra Ra
Movie More SongsSwamy Ra Ra Keyword Tags
-
-
-