Life Antene
Song
Movie
-
Music Director
-
Lyricists
- Krishna Chaitanya
Singer
-
Lyrics
- లైఫ్ అంటేనే పెద్ద ఛేజురా
పైసా ప్యారు పైన మోజు యారొ.. మారొ
లైఫ్ అంటేనే పెద్ద ఛేజురా
పైసా ప్యారు పైన మోజు యారొ.. మారొ
లేనే లేదు మలుపె
రానే రాదు అలుపె
తెగువే తోడుంటె ప్రమాదమైతె కాపుకాసి ఉందె
అంతం లేని పరుగె తీరం చేరు వరకె
ఊరంత ఉరికె ప్రేమంటె ప్రాణమిచ్చు చోరుడైన
యారొ... మారొ...
యెడారిలో గుడారమె తుఫాను గాలికెగిరిపోతుందె
నీ గుండెలొ ఈ ప్రేమకే కాలాల చెల్లుబాటు లేదంతె
బయమును తరిమిన వాడైతె
బలమే చూపించాలంతె
క్షణముకు విలువుండదు వుంటె
ప్రాణాలె పనంగ పెట్టై
వెనక్కి చూడకుంద చెక్కెసై
లైఫ్ అంటేనే పెద్ద ఛేజురా
పైసా ప్యారు పైన మోజు యారొ.. మారొ
లైఫ్ అంటేనే పెద్ద ఛేజురా
పైసా ప్యారు పైన మోజు యారొ.. మారొ
లేనే లేదు మలుపే ....రానే రాదు అలుపే
తెగువే తోడుంటె ప్రమాదమైతె కాపుకాసి ఉందె
అంతం లేని పరుగె తీరం చేరు వరకె
ఊరంత ఉరికె ప్రమాదమైతె కాపుకాసి ఉందె
యారొ... మారొ...యారొ... మారొ...
- లైఫ్ అంటేనే పెద్ద ఛేజురా
Swamy Ra Ra
Movie More SongsLife Antene Keyword Tags
-