Song Details
Lyrics
పల్లవి: ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ పిలువకురా అలుగకురా... నలుగురిలో నను ఓ రాజా.. పలుచన సలుపకురా.. పిలువకురా అలుగకురా.... నలుగురిలో నను ఓ రాజా.. ఆ.. పలుచన సలుపకురా.. పిలివకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ చరణం: 1 మనసున తాళి మరువనులేర... గళమున మోడి సలుపకు రాజా.... సమయము కాదురా నిన్ను దరిచేర.. సమయము కాదురా నిన్ను దరిచేర... కరుణను నన్నీవేళ మన్నించర రాజా.. కరుణను నన్నీవేళ మన్నించర రాజా... పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ చరణం: 2 ఏలినవారి కొలువుర సామీ... మది నీ రూపే మెదలినగాని.. ఓయన లేనురా కదలగలేర.. ఓయన లేనురా కదలగలేర.. కరుణను నన్నీవేళ మన్నించర రాజా.. కరుణను నన్నీవేళ మన్నించర రాజా.... పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Suvarna Sundari
See AllAmma Amma Amma
Ghantasala
Yera Manatho Gelche Dheerulerura
Madhavapeddi Satyam, Pithapuram Nageswara Rao
Kommanura Virula remmanura
P. Leela, Mahankali Venkayya
Jagadeeshwara Pahi
Jikki
Jagadeeshwara Pahi Parameshwara
P. Susheela
Dhillana Ee Vasudhali Neeku Sati Daivam
A.P. Komala
Naa Chitti Papa
P. Susheela, M.S. Ramarao
Nee Needalona Nilichenura
P. Susheela
Bangaru Vannela Rangaru Sanja
P. Leela
Bommalamma Bommalu
P. Susheela
Rare Vasanthudu
A.P. Komala
Lakshmee Ksheerasamudraraj (Slokam)
Ghantasala
Shambo Naa Mora Vinava
P. Susheela
Hayi Hayiga Aamani
Jikki, Ghantasala