Song Details
Lyrics
పల్లవి: ఓం నమశ్శివాయః... సిద్ధం నమః ఓం... జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. దేవాపుర సంహార... ధీర నటశేఖరా త్రాహి కరుణాకరా... పాహి సురశేఖరా ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. చరణం: 1 శంభోహరా... వినుతలంబోధరా.. అంబావరకావరా..ఆ ఆ ఆ.... శంభోహరా... వినుతలంబోధరా.. అంబావరకావరా.. వరమీయరా..గౌరివరసుందరా... గౌరివరసుందరా.. నిన్నే కని మేము కొలిచేము గంగాధరా.. దేవగంగాధరా ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. జగదీశ్వరా... పాహి పరమేశ్వరా.. చరణం: 2 ప్రమధులు పాడా... ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా.. మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ప్రమధులు పాడా... ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా.. మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా.. నడిపెను సుందర నటనకు జతులిడ.. నందియ మార్దళనాదమే.. మధురాతిమధుర శృతి గీతమే... తధిమి..తధిమి ధిమితైతై తయ్యని తాండవమాడేను..పాదమే.. మది సేవించిన సమ్మోదమే.. జగంబులా ఏలికా శివకామసుందర నాయకా జగంబులా ఏలికా శివకామసుందర నాయకా ఓ..ఓ..ఓ..ఓ... ప్రమధులు పాడా... ఫణిగణ మాడా.. పార్వతి సయ్యాడా.. మౌనివరుల్ నిను మనసార.. గని పారవశ్యంబున కొనియాడా..
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Suvarna Sundari
See AllAmma Amma Amma
Ghantasala
Yera Manatho Gelche Dheerulerura
Madhavapeddi Satyam, Pithapuram Nageswara Rao
Kommanura Virula remmanura
P. Leela, Mahankali Venkayya
Jagadeeshwara Pahi
Jikki
Dhillana Ee Vasudhali Neeku Sati Daivam
A.P. Komala
Naa Chitti Papa
P. Susheela, M.S. Ramarao
Nee Needalona Nilichenura
P. Susheela
Piluvakura Alugakura
P. Susheela
Bangaru Vannela Rangaru Sanja
P. Leela
Bommalamma Bommalu
P. Susheela
Rare Vasanthudu
A.P. Komala
Lakshmee Ksheerasamudraraj (Slokam)
Ghantasala
Shambo Naa Mora Vinava
P. Susheela
Hayi Hayiga Aamani
Jikki, Ghantasala