MovieGQ

Srisailamlo

Subha Sankalpam (1995) · Track 5 of 8

Lyrics

శ్రీశైలంలో మల్లన్న సింహాద్రిలో అప్పన్న తిరపతిలో ఎంకన్న బధ్రగిరిలో రామన్న ఆ దేవుళ్ళందరి కలబోత అయ్యా సామీ నువ్వేనంటా చరణం: 1 దండాలయ్య సామికి దండలు వేయరా సామికి దాసుల గాచే సామికి దండకాలు దండాలయ్య సామికి దండలు వేయరా సామికి దాసుల గాచే సామికి దండకాలు కొండంతా అండల్లే కొలువైన మా రేడు కొంగు బంగారైనాడు ఈ దొర....ఓ...మా దొర....ఓ... చరణం:2 సిరులిచ్చే సంద్రమంటే దైవం మా దొరకి సెమటొచ్చే వాడంటే ప్రాణం మా సామికి మచ్చలేని మనిషిరా మచ్చరమే లేదురా ఎదురు లేని నేతరా ఎదురులేని నేతరా చేతికెముకలేని దాతరా ఎదలో నిలుపుకుంటే ఒదిగిపోవు దేవరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Subha Sankalpam

See All