Song Details
Lyrics
మూడు ముళ్ళు వేసినాక చాటు లేదు మాటు లేదు గూటి బయటే గుట్టులాట ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలు పెట్టి పాడుకుంట ఎంకి పాట ఆకుపచ్చ కొండల్లో....ఓఓ...గోరు వెచ్చ గుండెల్లో ఆకుపచ్చ కొండల్లో,గోరు వెచ్చ గుండెల్లో ముక్కు పచ్చలారబెట్టి ముద్దులంట చరణం:1 ఆహహహా ఓయ్ పుష్య మాసమొచ్చింది భోగి మంటలేసింది కొత్త వేడి పుట్టింది గుండెలోన...హ హ... రేగు మంట పూలకే రెచ్చిపోకు తుమ్మెద కాచుకున్న ఈడునే దోచుకుంటే తుమ్మెద మంచు దేవతొచ్చిందా మంచమెక్కి కూకుందా... ఆహ ఆహ వణుకులమ్మ తిరణాల్లే ఓరి నాయనో... సీతమ్మోరి సిటికిన ఏలు సిలక తొడిగితే సిగ్గులెర్రన రాములోరు ఆ సిలక కొరికితే సీతమ్మోరి బుగ్గలెర్రన చరణం: 2 వయసు చేదు తెలిసింది మనసు పులుపు కోరింది చింత చెట్టు వెతికింది చీకటింట హ హ కొత్త కోరికేమిటో చెప్పుకోవే కోయిల ఉత్త మాటలెందుకు తెచ్చుకోర ఊయల హ హ ముద్దు వాన వెలిసింది పొద్దు పొడుపు తెలిసింది వయసు వరస మారింది ఓరి మన్మధా మూడు ముళ్ళ జతలోన ముగ్గురైన ఇంటిలోనా జోరు కాస్త తగ్గనీర జో జో జో
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Subha Sankalpam
See AllSeethamma Andalu
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Haillessa Haillessa
S.P. Balasubrahmanyam, K.S. Chithra, S.P. Pallavi
Chiranjeevi Soubhagyavathi
S.P. Balasubrahmanyam, K.S. Chithra, S.P. Pallavi
Srisailamlo
S.P. Balasubrahmanyam
Narudu Bratuku Natana
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Chinukulanni Kalasi
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Hari Paadaana (Hailessa- 2)
K.S. Chithra