MovieGQ

Hari Paadaana (Hailessa- 2)

Subha Sankalpam (1995) · Track 8 of 8

Song Details

Lyrics

హరి పాదాన పుట్టావంటే గంగమ్మ.. శ్రీ హరి పాదాన పుట్టావంటే గంగమ్మ.. ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా.. కడలే కౌగిలిని.. కరిగావంటే గంగమ్మా.. నీ రూపేదమ్మా.. నీ రంగేదమ్మా.. నీ రూపేదమ్మా.. నీ రంగేదమ్మా.. నడి సంద్రంలో నీ గడపేదమ్మా గంగమ్మా.. నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో.. నింగి నీలమంతా సంద్రమే హైలెస్సో.. నీలాల కన్నుల్లో సంద్రమే.. నింగి నీలమంతా సంద్రమే..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Subha Sankalpam

See All