Song Details
Lyrics
హొలేసా హొలేసా హొలేసా హొలె హొలేసా ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుసూస్తున్నది గట్టు ఎమైనట్టు నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ , ఉ ఉ ఉ హొలేసా హొలేసా హొలేసా హొలేసా ఏటయ్యిందె గోదారమ్మా... కృష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట దుంకులాట ఎంకన్నకు పాలుతాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుతపిల్లల ఉరుకులాట ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ హొలేసా హొలేసా హొలేసా హొలేసా ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు చిటుకిపందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది ముల్లోకాలని కాసేటొన్ని కాపాడాలని పిచ్చి నాది నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుచూపు ఇన్నాళ్ళకు నిజమయ్యి ఎదరొంకన పడుతున్నది రాలేని శబరి కడకు రాముడు నడిచొచ్చినట్టు మన రాముని సేవకెవరో మనసుపడి వస్తున్నట్టు... హొలేసా హొలె హొలేసా హొలేసా హొలేసా ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ హొలేసా హొలేసా హొలేసా హొలె హొలేసా హొలేసా హొలేసా హొలేసా హొలె హొలేసా హొలేసా హొలె హొలేసా హొలేసా హొలేసా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Sri Ramadasu
See AllSri Raghavam (Traditional)
M.M. Keeravani
Adig Adigo Badragiri
S.P. Balasubrahmanyam
Antha Ramamayam
S.P. Balasubrahmanyam
Isvakulaku
Shankar Mahadevan
Allah
Shankar Mahadevan, Vijay Yesudas
Idhigidhigo
Sunitha Upadrashta
Charanamulane
Madhu Balakrishnan, K.S. Chithra, Ramachari
Chalu Chalu
S.P.B. Charan, Sunitha Upadrashta
Nannu Brovamani
S.P. Balasubrahmanyam, Sunitha Upadrashta
Sri Rama Ramethi
M.M. Keeravani
Entho Ruchira
S.P. Balasubrahmanyam
Paluke Bangramayera
M.M. Keeravani, K.S. Chithra
Bhadra Sheela
Hariharan, K.S. Chithra
Shuddha Brahma
Pranavi
Yetheruga Nanu
Vijay Yesudas
Thandrimata
Sunitha Upadrashta
Dasaradhi
S.P. Balasubrahmanyam
Mangalam
-