Song Details
Lyrics
ఓం... ఓం... ఓం... శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః అదిగో అదిగో భద్రగిరీ ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ ఏ వాల్మీకీ రాయని కధగా సీతారాములు తనపై ఒదగా రామదాసకృత రామపదామృత వాగ్గేయస్వర సంపదగా వెలసిన దక్షిణ సాకేతపురీ అదిగో అదిగో భద్రగిరీ ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ రాం రాం రాం రాం రామనామ జీవన నిర్నిద్రుడు పునః దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడూ తపమును మెచ్చీ ధరణికి వచ్చీ దర్శనమిచ్చెను మహావిష్ణువూ సాససా నీదరి సానిదాప గమ పాదనీ దామపా త్రేతాయుగమున రామరూపమే త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడూ ధరణిపతియే ధరకు అల్లుడై శంఖచక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువై పోగా సీతాలక్ష్మణ సమితుడై కొలువు తీరె కొండంత దేవుడూ శిలగా మళ్ళీ మలచీ శిరమును నీవే నిలచీ భద్రగిరిగ నను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే ! అదిగో అదిగో భద్రగిరీ ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Sri Ramadasu
See AllSri Raghavam (Traditional)
M.M. Keeravani
Hylessa
M.M. Keeravani, Devi Sri Prasad, Malavika
Antha Ramamayam
S.P. Balasubrahmanyam
Isvakulaku
Shankar Mahadevan
Allah
Shankar Mahadevan, Vijay Yesudas
Idhigidhigo
Sunitha Upadrashta
Charanamulane
Madhu Balakrishnan, K.S. Chithra, Ramachari
Chalu Chalu
S.P.B. Charan, Sunitha Upadrashta
Nannu Brovamani
S.P. Balasubrahmanyam, Sunitha Upadrashta
Sri Rama Ramethi
M.M. Keeravani
Entho Ruchira
S.P. Balasubrahmanyam
Paluke Bangramayera
M.M. Keeravani, K.S. Chithra
Bhadra Sheela
Hariharan, K.S. Chithra
Shuddha Brahma
Pranavi
Yetheruga Nanu
Vijay Yesudas
Thandrimata
Sunitha Upadrashta
Dasaradhi
S.P. Balasubrahmanyam
Mangalam
-