MovieGQ

Vasthane Vasthane

Soggade Chinni Nayana (2016) · Track 3 of 6

Song Details

Lyrics

ఏనాడొ రాసున్నాదె కనుకె నువ్ తోడయ్యావె ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె హో ఓ హొయ్ హొయ్ హొయ్ హొయ్ జగమేలె సంబరమేలె నీ జతలొ నేనున్నాలె ఈ జన్మకు నాకింకేం కావాలె నిదరెందుకే నిజమెందుకె నీ కలల గాలి నాకు హాయి ఊయలె ఎ వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ వెంటె వస్తానె వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ తోనె వస్తానె హో నినుగాని కలవక పోతె అసలేమయ్యేదొ ప్రానం హో నీ అడుగున అడుగవ్తుంటె తెలియదులె కాలం దూరం ప్రపంచమె ఒ కొంచమై నీల మారి ప్రతి క్షనం సుమనోహరం ఊఒ ప్రతి పుట్టుకలొ నిను కట్టుకొనేల అడిగా బహుమానం వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ తోనె వస్తానె నీతోనె ప్రతి ష్రీకారం వద్దంట వర్జం వారం ఆకాసం నా మమకారం అది నీకేలె బంగారం హొ దేహం ప్రానం అన్ని సగం నువ్ లేకుంటె సగం సగం నా జీవితం నేనత సూన్యం నా సంతోషం అంతా నీ సొంతం వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ తోనె వస్తానె వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ తోనె వస్తానె ఏనాడొ రాసున్నాదె కనుకె నువ్ తోడయ్యావె ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె హో ఓ నిదరెందుకే నిజమెందుకె నీ కలల గాలి నాకు హాయి ఊయలె హె వస్తాలె వస్తాలె నీ వెంటే వస్తాలె వస్తా వస్తా వస్తాలె నీ వెంటే వస్తాలె వస్తాలె వస్తాలె నీ వెంటే వస్తాలె వస్తా వస్తా వస్తాలె నీ తోనె వస్తాలె

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Soggade Chinni Nayana

See All