Song Details
Music Director
Lyricist
Lyrics
అద్ధిర బన్నా అద్ధిర బన్న పట్టు పట్టు పడచులంత చుట్టు ముట్టు మన్మదుడె వచ్హినట్టు మంత్రమేసి లాగినట్టు దోర మీస గట్టు అరె తెల్ల పంచ కట్టు వీడి చూపె కనికట్టు పిల్ల పడకపోతె ఒట్టు అద్ధిర బన్నా అద్ధిర బన్న పట్టు పట్టు పడచులంత చుట్టు ముట్టు మన్మదుడె వచ్హినట్టు మంత్రమేసి లాగినట్టు అద్ధిర బన్న బంగారజ సొగ్గాడికేర తగ్గడులేర కన్నె పిల్లల సుర్రు సుమ్మెర కొంటె చేష్టలె దుమ్ము దుమ్మెర అరె పాపలున్న ఇల్లు అరె నీకవి అత్తిల్లు నిను మెచ్హె వాకిల్లు ర రమ్మన్నవి వెల్లు అద్ధిర బన్నా అద్ధిర బన్న కొట్టు కొట్టు పిడికిలిభిగ పట్టి కొట్టు పదీతె ఇక లేవనట్టు మల్లెప్పుడు పుట్టనట్టు ఎందరున్న చుట్టు
Lyrics sourced from public databases. May contain errors.