MovieGQ

Dikka Dikka Dum Dum

Soggade Chinni Nayana (2016) · Track 1 of 6

Lyrics

అబ్బబబ్బ వాసివాడి తస్సాదియ్య అది లెక్క హెలొ హెలొ మైక్ టెస్టింగ్ 1 2 3 అ వస్తుంది వస్తుంది ఓ కె స్టార్ట్ డొంగ డొంగ డొంగ్ డొంగ్ డొంగ డొంగ డొంగ్ డొంగ్ డొంగ డొంగ డొంగ్ డొంగ్ ఎ పాడండె డొంగ డొంగ డొంగ్ డొంగ్ డొంగ డొంగ డొంగ్ డొంగ్ డొంగ డొంగ డొంగ్ డొంగ్ ఏస్కొ మొంత లోకల్లొ ఊరిస్త ఉంటె ఒ సుక్క ఏసెయ్యరొ కరెచ్ట్ ఒంటిలొ వేడి తన్నేస్త ఉంటె ఓ పట్టు పట్టేయరో రైటొ కల్లు కోసం ఒచ్చినోడు ముంత దాచి పెట్టుకోడు కల్ల ముందు అందం ఉంటె తస్సదీయ తప్పుకోడు సంబరాలు చేసుకోరె సొగ్గాడె చిన్ని నాయనా హొయ్ అరె డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం (2క్ష్) అబ్బబబ్బ ఎం ఊప్తున్నారె తుర్ర్ర్ర్ర్ర యొ యొ యొ యొ యొ యొ యె యె యొ యొ యొ యొ యొ యొ యె అరె మూడొచినప్పుడె చింగిలాల్లొ నువ్ గోడెక్కి దూకరొ చింగిలాల్లొ మరి నాలాగ ఎవ్వడు చింగిలాల్లొ నీకు బొట్టెట్టి చెప్పడు చింగిలాల్లొ అరె గొంతులోకి జారుతున్న ఒక్కొక్క చుక్క గంతులేసి ఆడమన్నదె అరె పుట్టు మచ్చ చూశగానె లేని పోని ఉక్క చుట్టు ముట్టి చంపుతున్నదె గంప గుట్టకొస్తవ గాజుల్ని తెస్తను పంపు షెడ్డు కొస్తవ పట్టీలు తెస్తను వంగ తోటకొస్తనంటె రాసి ఇస్త వీలు నామ హొయ్ ఒయ్ వస్తవ అక్కడ్ర ఇక్కడ్ర అంటున్నవ్ ఇంతకి ఎంచేత్తవేంటి ఇంకేం ఉంది డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం అరె డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం గోడ చాటుకెల్లి ఆడ ఈడ గిల్లి డిక్క డిక్క డుం డుం అరె ఆరె ఆరె కుర్రోడు సూపరొ చింగిలాల్లొ బోలెడున్నాది మ్యాత్తరొ చింగిలాల్లొ పాంతు చెక్కాడు చూడరొ చింగిలాల్లొ ఇంక తగ్గేది లేదురొ అరె తేనె తీగ కుట్టినట్టు చెప్పలేని చోట నొప్పి నొప్పి నొప్పిగున్నది అరె లేని పోని కొరికేదొ రంకలేసుకుంటు రయ్యి రయ్యి రయ్యి మన్నది ఆవలింతలన్నవె రావేంతి ఇప్పుటు కౌగిలింత ఒక్కటె కావలి ఇప్పుడు ముట్టుకుంటె కందిపోయె అందం ఉన్న చిన్నదాన అగ్గది ఇప్పుడు మొదలవ్ద్ది చూడు ఏంటది అరె డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం డిక్క డిక్క డుం డుం అంటె అరె మోగిపోద్ది డప్పు నిప్పు మీద ఉప్పు డిక్క డిక్క డుం డుం నిమిషంలొ పడగొట్టు పైవాడె నీజట్టు నిను తాకలేరు ఒట్టు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Soggade Chinni Nayana

See All