MovieGQ

Prakruthikanthaku

Sirivennela (1986) · Track 9 of 10

Lyrics

ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో పదము కదిపితె ఎన్నెన్ని లయలో ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో పదము కదిపితె ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో సిరివెన్నెల నిండిన ఎదపై సిరి మువ్వల సవ్వడి నీవై నర్తించగ రావేలా నిను నే కీర్తించే వేళ ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో పదము కదిపితె ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని హొయలో అలల పెదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో అలల పెదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో ఉప్పొంగి సాగింది అనురాగము ఉప్పెనగ దూకింది ఈ రాగము ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో పదము కదిపితె ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని హొయలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sirivennela

See All