MovieGQ

Chinuku Chinuku

Sirivennela (1986) · Track 6 of 10

Lyrics

చినుకు చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుకు పిలుపు పిలుపు పిలుపు పిలుపు పుడమికి పులకల మొలకల పిలుపు ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన మేఘాల రాగాల ఆలాపన ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన మేఘాల రాగాల ఆలాపన మేఘాల రాగాల ఆలాపన చినుకు చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుకు పిలుపు పిలుపు పిలుపు పిలుపు పుడమికి పులకల మొలకల పిలుపు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sirivennela

See All