MovieGQ

Botany

Shiva (1989) · Track 1 of 5

Lyrics

బోటని పాఠముంది మ్యాటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా... హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెస్ట్ రా బోటని క్లాసంటే బోరు బోరు హిస్టరీ రొష్టు కన్న రెస్ట్ మేలు పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు బ్రేకులు డిస్కోలు చూపుతారు జగడ జగడ జగడ జగడ జాం (4) దువ్వెనే కోడిజుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు జోరుగా వచ్చాడే జేమ్స్ బాండ్ గీరగా వేస్తాడే ఈల సౌండ్ నీడలా వెంటాడే వీడి బ్రాండ్ ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు జగడ జగడ జగడ జగడ జాం (4) అయ్యో మార్చినే తలుచు కుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా ఆ చి తాళం రాదు మార్చట మార్చి తాళం లో పాడురా వెధవా మార్చినే తలుచు కుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఏందిరా ఇంత గొడవా ఎందుకీ హైరానా వెర్రినాయన వెళ్ళరా సులువైన దారిలోన ఉందిరా సెప్టెంబర్ మార్చి పైన హోయ్ వాయిదా పద్దతుంది దేనికైనా మాక్సిమం మార్కులిచ్చు మాథ్స్ లో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు వంచురా ఒరేయ్ తందన తందనాన తందన తందనాన తందన తందనాననా క్రాఫ్ పై ఉన్న శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టు కాస్త ఫస్ట్ రాంక్ పొందవచ్చురా తందన అరె ఏం సర్ లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్లు లక్కుతోని లచ్చలల్లో మునిగిపోతరు పుస్తకాల్తో కుస్తీలు పట్టేటోళ్లు సర్కారు క్లర్క్ అయ్యి మురిగిపోతరు జగడ జగడ జగడ జగడ జాం (4)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Shiva

See All