Song Details
Lyrics
ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే... చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ చరణం: 1 గాలి మళ్లుతున్నది పిల్ల జోలికెళ్లమన్నది లేత లేతగున్నది పిట్టకూతకొచ్చి ఉన్నది కవ్వించే మిస్సు కాదన్నా కిస్సు నువ్వైతే ప్లస్సు ఏనాడో యస్సు క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే వెన్నెలంటి ఆడపిల్ల వెన్నుతట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళ ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే... చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే చరణం: 2 లైఫు బోరుగున్నది కొత్త కైపు కోరుతున్నది గోల గోలగున్నది ఈడు గోడదూకమన్నది నువ్వే నా లక్కు నీ మీదే హక్కు పారేస్తే లుక్కు ఎక్కింది కిక్కు నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే నా ఈలకే ఒళ్లు ఉయ్యాలగా హాయిగా తేలేలే సింగమంటి చిన్నవాడు చీకటింట దీపమెట్టగా వసంతమాడే వేళ ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్ సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే ఆనందో బ్రహ్మ గోవిందో హార్ నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
Lyrics sourced from public databases. May contain errors.