Song Details
Lyrics
శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ నీలకు బదులు నిప్పులు రానీ పిడికిలి వదలకు పిడుగులు పడని చూపర ధైర్యాన్ని... నరాలు తెగిపడి నెత్తురు రానీ నరమేధాలే కలిగిన గాని స్నేహం కోసం ప్రాణం పోనీ చెయ్యర యుద్ధాన్ని... శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే లోకంలో సోఖం లేదు మనుషుల్లో లోపం లేదు చీకటిలో విడిపోతుంది నీ నీడే నిన్నొంటరిగా నవ్వుల్లో బాధల్లోను విడిపోనిది స్నేహమేగా ప్రపంచమే తలకిందైనా... ప్రేమ వెంట స్నేహం ఉంటే.. విజయమే శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ నీలకు బదులు నిప్పులు రానీ పిడికిలి వదలకు పిడుగులు పడని చూపర ధైర్యాన్ని... నరాలు తెగిపడి నెత్తురు రానీ నరమేధాలే కలిగిన గాని స్నేహం కోసం ప్రాణం పోనీ చెయ్యర యుద్ధాన్ని... శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో ఓ ఓ ఓ కామంతో కలిసే ప్రేమ కలకాలం నిలబడుతుందా నదిలోన భోగ్గే పెడితే క్షణమైనా నిలుచుంటుందా ప్రేమన్నది దైవం లేరా స్నేహం తన బీజమేనురా నీ ఆశలు తీరడానికి ఆ ముసుగులు వేసుకోకురా స్నేహానికి జన్మ హక్కురా... నీ తప్పు ఒప్పున దిద్దేయ్.. బాధ్యత శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో చంద్రం రౌద్రం ఔతుందేంటి మంచే అగ్నిగ మరిగిందేంటి ప్రేమకు గ్రహణం పడుతుందేంటి బదులే రాదేంటి దిక్కులు దిశలే మారాయేంటీ పడమట సూర్యుడు పొడిచాడేంటి గుండెల్లో ఈ గుణపాలేంటి అసలీ కథయేంటి శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో
Lyrics sourced from public databases. May contain errors.