MovieGQ

Evaremanna Prema

Shambo Shiva Shambo (2010) · Track 3 of 9

Song Details

Lyrics

పల్లవి: ఎవరేమన్నా ప్రేమా ఎదకోతేనుగా ఎదురీతల్లొ ప్రేమ ఎదుగును వింతగా ప్రేమను ప్రళయమే వీడిపోదూ తనతో ఆడితే ప్రేమ తానే కాదు ప్రతి కథలో ఇది సహజం పరులకిదే అపార్ధం చరణం: 1 కడలిని వీడి అడుగులు వేయవు అలలేనాడు నింగిని వీడి నిలబడగలదా వెన్నెల ఏనాడూ దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు ఓ దైవమా...ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా నా కన్నులలో కన్నీరేల తుడిచే నేస్తం కనపడదేలా చరణం: 2 హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగిందీ ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది కనులకు చూపై పెదవికి నవ్వై నను మురిపించింది ఆ కన్నులలోనే కన్నీరై కలవర పరిచింది ఓ నేస్తమా...ఓ నేస్తమా నాకన్నా నిన్నే మిన్నగ ప్రేమించా ప్రేమా అడుగే పడదు అలికిడి లేకా మరణంలోనూ నిను మరువను ఇంక

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Shambo Shiva Shambo

See All