MovieGQ

Yamaga Unde

Shakthi (2011) · Track 6 of 7

Song Details

Lyrics

యమాగా ఉందే నీ అందం ఎయిత్ వండర్లా ఘుమ ఘుమ కవ్విస్తోందే కాలు దువ్వేలా అమాంతం వచ్చి దూకావే యంగ్ టైగర్లా ఎడా పెడా నా వయసంతా కొల్లగొట్టేలా నా బంగారూఊ ఊఊ ఊఉ నిను చూస్తూనే పెరిగిందే టెంపరేచర్ దరికొచ్చావా మొదలేగా చిలిపి డేంజరు నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు మెచ్చాలే నీలో పవరు నువ్వేనా ఏ వన్ స్టార్ యమాగా ఉందే నీ అందం ఎయిత్ వండర్లా ఘుమ ఘుమ కవ్విస్తోందే కాలు దువ్వేలా అమాంతం వచ్చి దూకావే యంగ్ టైగర్లా ఎడా పెడా నా వయసంతా కొల్లగొట్టేలా చిట్టి చిన్ని బుజ్జి బుల్లి అన్నీ నువ్వేలే నిన్ను దువ్వాలే ఒక చిన్న మాటతోనే పడగొట్టేసావు నన్నే ఆట పాట వాటా వేట అన్నీ నీతోనే నంజుకుంటానే పైసారైనా దాచుకొనే ముడుపైచేసాను నన్నే నిన్నటిదాకా మొగ్గనుకున్నా పువ్వా నిన్నే మచ్చిక చూసి విచ్చుకుపోయా కావాలనే నా బంగారు ఊఉ ఊఊ ఊఉ బలే పెంచావే నాకోసం పిచ్చ గ్లామరు చనువిచ్చాగా నేర్పించు పచ్చి గ్రామరు నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు మెచ్చాలే నీలో పవరు నువ్వేనా ఏ వన్ స్టార్ పిల్లా నన్నే పొందాలంటే రాసి ఉండాలే రేంజ్ ఉండాలే నీ కన్ను పడ్డానాడే నా సీన్ తారుమారే తలుకు బెలుకు వయ్యారాలా తూగుతుయ్యాలే వాలిపొవాలే హయ్ బాబోయ్ గోల గోలే అదిరింది రాసలీలే ఇమ్మనకున్నా కమ్మనివన్నీ ఇచ్చావులే రమ్మనకున్నా రయ్యా రై రై వచ్చావులే నా బంగారు ఊఉ ఊఊ ఊఉ నీ నడువొంపే రెయిన్బో కు స్మాల్ సిస్టరు జరా టచ్ చేసి స్విచ్చేసి చూడు మిస్టరు నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు మెచ్చాలే నీలో పవరు నువ్వేనా ఏ వన్ స్టార్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Shakthi

See All