Song Details
Lyrics
మతిలేక పిచ్చిగ నిను ప్రేమించార బుచ్చిగ ఎదలోన గుచ్చగ ఎమ కిరి కిరి చెస్తా రచ్చగ అరె పోర పోరగ దొరికాన తేరగ తిరిగానె గాలిగ వెనకాలె వీరగ ఎమ హోరె - ఎనకెనకెనక ఎమ హోరె - నా రసికసక మన హోరె - మదు మదురమిక జయ హోరె - జత జగడమిక హా మతిలేక పిచ్చిగ నిను ప్రేమించార బుచ్చిగ ఎదలోన గుచ్చగ ఎమ కిరి కిరి చెస్తా రచ్చగ బుజ్జి పాప బంగారు ఎందు చేప నె మెరుపప పూ పరుపప నీ ప నీ స పా ప... అవతారం అడిగింది చేసి పోర ఇది తప్పుర మహగొప్పర అదె ఒప్పుర ర… సున్న నడుముదాన వెన్న సొగసుదాన ఎన్నొ వన్నెలున్న తెన్నవైన నీతొ దీంత తిల్లాన ఎమ హోరె - ఎనకెనకెనక ఎమ హోరె - నా రసికసక మన హోరె - మదు మదురమిక జయ హోరె - జత జగడమిక హా మతిలేక పిచ్చిగ నిను ప్రేమించార బుచ్చిగ ఎదలోన గుచ్చగ ఎమ కిరి కిరి చెస్తా రచ్చగ పిలగాడ రాకుడదింక తేడ కసికాగడ రసమీగడ ఎద దడ దడా ద... ఎమగాడ్డ తొట్టావ కయవుడ్డ నువ్వు ఇచ్చుట నె నె మెచ్చుట ఒక ముచ్చట ట... నంద మూరివాడె చంద కొరినాడె గంద విందు చేసి చిందు లేసి భం భం బాలుడె వీడె ఎమ హోరె - ఎనకెనకెనక ఎమ హోరె - నా రసికసక మన హోరె - మదు మదురమిక జయ హోరె - జత జగడమిక హా
Lyrics sourced from public databases. May contain errors.