Song Details
Lyrics
తాలియా తాలియా తాలియా తాలియా దే ఆగయా ఆగయా ఆగయా మై ఆగయా రే తాలియా తాలియా తాలియా తాలియా దే ఆగయా ఆగయా ఆగయా మై ఆగయా రే నేనొస్తే జాతర నా మాటే మోతర బ్రహ్మాండం బద్దలె రా .పొగరే నా ఆస్తి రా పవర్ ఎంతో జ్యాస్తి రా మీకే డౌట్ వాదులే రా ... నేనో మిస్సయిలు రా స్పీడే నా స్టైలు రా దమ్ముంటే పట్టుకోండి రా ... నేనో బుల్లెటు రా రై రై రాకెట్టు రా నాకే జై కొట్టికోండి రా ... లో క్లాసు కుర్రాడని ఎవడంటే మనకేంటి రా .. నెల క్లాసే నా ప్లేసు రా , దిల్ హై మేర హై క్లాసు రా ... చిన్నోడే అనిపిస్తార సింగం లా దూకేస్తార , అమ్మ తోడు , అమ్మ తోడు నా దారి లో చిమ్మ చీకటి నరికేస్తా రా దుర్గమ్మ అంశ తో పుట్టాను రా , రామయ్య రక్ష తో పెరిగాను రా , కొట్లలో ఒక్కడై నిలవాలి రా , కాలం నా కధలన్నీ చదవాలి రా అనుకుంటే సోదర అన్ని అవుతాయి రా , మనసుంటే మార్గముంది రా , నేనో బుల్లెటు రా రై రై రాకెట్టు రా నాకే జై కొట్టికోండి రా ... తాలియా తాలియా తాలియా తాలియా దే ఆగయా ఆగయా ఆగయా మై ఆగయా రే గురిపెడితే నాలో బలం అధరాలి కుంబ స్థలం పట్టుపడితే నా పౌరుషం అంబరాలే నా కైవసం తోడ కొడితే నా యవ్వనం బెధరాలి సమరాంగణం నన్ను గెలిచే నన్ను గెలిచే దుస్సాహసం చెయ్యలేదు ఎ మగ మీసం ఎక్కే ప్రతి మెట్టు పై నా సంతకం చేస్తూ వెళ్తుంది రా ఈ జీవితం ఈ దమ్ము , ధైర్యమే ఓ ఇంధనం నన్నే నే నమ్మడం నా లక్షణం నాకే నే బాసు రా నేనంటే మాసు రా నా తాకిడి తట్టుకోండి రా నేనో బుల్లెటు రా రై రై రాకెట్టు రా నాకే జై కొట్టికోండి రా ... తాలియా తాలియా తాలియా తాలియా దే ఆగయా ఆగయా ఆగయా మై ఆగయా రే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Shakthi
See AllPrema Desham
Vedala Hemachandra, Saindhavi
Mathileka Pichiga
Ranjith, Chinmayi Sripaada
Maha Rudra Shakti
Ranjith, Muralidhar, Hanumantha Rao, Vedala Hemachandra, Rita, Saindhavi, Malavika, Vardhini
Surro Surra
Javed Ali, Suchitra
Yamaga Unde
N.C. Karunya, Malavika
Mahishasura Mardhini
Srivardhini, Sharada