Song Details
Lyrics
ఓ ఏ ఒసినీ ఓర సూపు గుచ్చినావే పొరగాడ్ని జిందగీని మార్చినావే బోరబండ బోరులోకి తోసినావే ఓ ఏ, ఓ ఏ గండిమైసమ్మ లాగ దొరికినావే గండిపేట చెరువులోన ముంచినావే... సంపెత్తే సంపెయ్యే కుమ్మేత్తే కుమ్మేయ్యే ఐన నను లవ్ సెయ్యె ఓ MLA నా MLA సంపెత్తే సంపెయ్యే కుమ్మేత్తే కుమ్మేయ్యే ఐన నను లవ్ సెయ్యె ఓ MLA ఎసెత్తే ఎసెయ్యె కోసెత్తే కోసెయ్యె పర్లేదే ఇటు రాయే ఓ MLA నా MLA MLA అంటే నువ్వు అనుకున్నది ఎంకాదే MLA అంటే అరె ఇంకో మీనింగుందే M అంటే మై మై మై మై L అంటే లౌవ్లీ లౌవ్లీ లౌవ్లీ లౌవ్లీ A అంటే ఏంజల్ ఏంజల్ ఏంజల్ ఏంజల్ You are my MLA You are my MLA You are my MLA My Lovely Angel My Lucky Apple ఓ ఏ ఒసినీ ఓర సూపు గుచ్చినావే గండిపేట చెరువులోన ముంచినావే... ఇన్సాక్కగుందే షేపు ఇన్సాక్కగుందే చూపూ ఇన్సాక్కగుందే ఊపు నచ్చినాదేే నాకు నీ వాపు జనం లో నువ్వు టాప్ నీ కంటే నేను తోపు తగ్గించమాకు హైపూ తగ్గితే వెయ్యలేనే ట్రాపు ఆ టెక్కు నీకు ఉంటే ట్రిక్ నాకు వుందే తిక్క తీర్చుకుందమే బెట్టు నీకు ఉంటే పట్టు నాకు వుందే తెలుసుకోవే MLA M అంటే మై మై మై మై L అంటే లౌవ్లీ లౌవ్లీ లౌవ్లీ లౌవ్లీ A అంటే ఏంజల్ ఏంజల్ ఏంజల్ ఏంజల్ You are my MLA You are my MLA You are my MLA My Lovely Angel My Lucky Apple ఓ ఏ ఒసినీ ఓర సూపు గుచ్చినావే గండిపేట చెరువులోన ముంచినావే...
Lyrics sourced from public databases. May contain errors.