MovieGQ

Private Party

Sarrainodu (2016) · Track 3 of 6

Song Details

Lyrics

దిస్ ఈజ్ ద ప్రైవేట్ పార్టీ (2) నో పాపా లాక్సింగ్ లాక్సింగ్ లాక్సింగ్... పాపా లాక్సింగ్ చేరలేని సీక్రెట్ లొకేషన్ ప్రైవేట్ పార్టీ ఓన్లీ బై ఇన్విటేషన్ బార్ క్లోజ్ అవుతుందని లేదు టెన్షన్ ఫ్రీ లిక్కర్ ఇస్తారు వితౌట్ లిమిటేషన్ మనం ఆడి ఆడి ఆడి ఆడి కిందా మీదా పడి మనం పాడి పాడి పాడి పాడి పాడిందే పాడి హేయ్ హాటి హాటి హాటి హాటి డ్రింకే వెయ్ నా తోటి లెట్స్ గో ట్రిప్పిన్ ట్రిప్పిన్ ట్రిప్పిన్ ఇన్ మై మజా రాత్రి హల్లో హౌ డు యూ డు అడిగే వాడే లేడు చుట్టూ అంతా ఫిరంగ్ నేను దేసి పతంగ్ ఐయామ్ నౌ ఆఫ్ టు డ్యూటీ వితౌట్ ఐడెంటిటీ చేద్దాం ఏదో ఒకటీ కొంచం గీతే దాటి ప్రైవేట్ పార్టీ ప్రైవేట్ పార్టీ ప్రైవేట్ పార్టీ దిస్ ఈజ్ ద ప్రైవేట్ పార్టీ (9) అమేజింగ్ ప్రైవేట్ పార్టీ మనం ఆడి ఆడి ఆడి ఆడి కిందా మీదా పడి మనం పాడి పాడి పాడి పాడి పాడిందే పాడి హేయ్ హాటి హాటి హాటి హాటి డ్రింకే వెయ్ నా తోటి లెట్స్ గో ట్రిప్పిన్ ట్రిప్పిన్ ట్రిప్పిన్ ఇన్ మై లేటెస్ట్ బుగట్టి వేదర్ ఏదో చూస్తే ఎంతో బ్రీజీ గా ఉంది మ్యూజిక్ లో మాజికల్ ట్రాన్సే ఉంది డిజె ప్లే లిస్ట్ ట్రెండీ గా ఉంది బ్యాక్ స్టేజ్ తీసుకెళ్లాలనిఉంది అమేజింగ్ ప్రైవేట్ పార్టీ చాలా చాలా ఎక్కువగా ఉంది క్రౌడే ఇవ్వాళ నాకే పిచ్చెక్కించేలా ఇదంతా నీవల్ల అబ్బా ఏం ఉంది గోల ఇంకో షాట్ ఎస్తే పోలా దిగిపోయే లోపల తర్వాత ఓ లాలా మనం ఆడి ఆడి ఆడి ఆడి కిందా మీదా పడి మనం పాడి పాడి పాడి పాడి పాడిందే పాడి హేయ్ హాటి హాటి హాటి హాటి డ్రింకే వెయ్ నా తోటి లెట్స్ గో ట్రిప్పిన్ ట్రిప్పిన్ ట్రిప్పిన్ ఇన్ దిస్ ప్రైవేట్ పార్టీ అమేజింగ్ ప్రైవేట్ పార్టీ దిస్ ఈజ్ ద ప్రైవేట్ పార్టీ (8) అమేజింగ్ ప్రైవేట్ పార్టీ దిస్ ఈజ్ ద ప్రైవేట్ పార్టీ (7) అమేజింగ్ ప్రైవేట్ పార్టీ ఫ్రీడం రెక్కలేవో వచ్చి నట్టు చేశావ్ రచ్చే ఈ ఫుల్ నైట్ దాచావ్ బోల్డంత టాలెంట్ ఓపెనప్ అయ్యావు నో డౌటు దిస్ ఈజ్ ద ప్రైవేట్ పార్టీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sarrainodu

See All