MovieGQ

Athiloka Sundari

Sarrainodu (2016) · Track 1 of 6

Song Details

Music Director

Lyrics

రావమ్మా సుహాసిని రావమ్మా సుభాషిణి రావమ్మా సులోచనీ రావమ్మా సౌధామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మీనాలని తొణికే సొగసులు చూడాలని అరవిచ్చిన కన్నులు వన్నెల వెన్నెల పున్నమి గనులవని చరణం: 1 అతిలోక సుందరి అతిలోక సుందరి తొలిచూపుకే ఇలా మతిపోయేనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి అతిలోక సుందరి తొలిచూపుకే ఇలా మతిపోయేనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళా అవి లిప్పులా స్ట్రాబెర్రి పళ్ళాఅవి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్ కు వెయిటింగ్ చేస్తా ఉంటాదే...!! అతిలోక సుందరి అతిలోక సుందరి తొలిచూపుకే ఇలా మతిపోయేనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే చరణం: 2 నీలో ఏదో ఇంద్రజాలముందేే గాలమేసి నన్ను లాగుతుందే నిన్ను చూసీ గుండెల్లోనా కుంభమేళా జరిగిందే అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే అన్నీ అన్నీ నన్ను గిల్లి గిచ్చే ప్రాణాలే అల్లాడిపోయేలాగా పంచప్రాణాలే కన్నె మిసైలల్లే దూకావే కత్తులా కాటుక కళ్ళా అవి లిప్పులా స్ట్రాబెర్రి పళ్ళాఅవి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్ కు వెయిటింగ్ చేస్తా ఉంటాదే...!! అతిలోక సుందరి అతిలోక సుందరి తొలిచూపుకే ఇలా మతిపోయేనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sarrainodu

See All