Khajuraholo
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- పల్లవి:
ఖజరహోలో కసి ప్రేమ..
ఆదరహోలె తొలి ప్రేమ
కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా ..
చిక్కని ముద్దు చెక్కెర తింటే సపోటా ..
చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా ..
పుపోదరింటా నీ ఎదరుంట పదంటా
చరణం: 1
చిరంజీవ అంటూ నిన్నే పెదాలంటగా
సుఖీబవా అంటూ నీతో జతే కోరగా..
నీలేత అందాలు నన్నల్లుకున్న వేళ.. కౌగిళ్ళతో థాంక్స్ చెప్పెయనా
నీ బాహు బందాలు నన్నడుకున్న వేళ.. నా లిప్స్ తో చిప్సు ఇచ్చెయన
పుట్టిందే.. నేను నీకోసం
పూసిందీ.. పువ్వు నీకోసం
శిల్పలెన్నో ఉయ్యాలుగే నీ రూపం.
మన్మధ నేత్ర నీకే ఇస్తా వయ్యారాలు
ఖజరహో లో కసి ప్రేమ..
కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా ..
చిక్కని ముద్దు చెక్కెర విందు సపోటా ..
చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా ..
పుపోదరింటా నీ ఎదురుంటా పదంటా..
చరణం: 2
హే.. వసంతాల పూల గాలి ఎదే మీటగా
అజంతాల రేకలెన్నో ఒడే చేరగా
అక్షింతలే చల్లే ఆకాశ తారలమ్మ
నా చేతి గోరింట ముద్దెట్టుకో
నా కంటిలో దూరే చాటు జాబిలమ్మ
నీ లుక్సు తో దాన్ని జోకోట్టుకో
ఇచ్చాగా... ప్రేమ తాంబూలం
తెచ్చాగా... కొత్త శృంగారం
దాహాలన్ని మేఘలయ్యే ఆషాడం
కన్నుల్లోనే వెన్నెల్లుగే కార్తీకల
ఖజరహోలో కసి ప్రేమ..
ఆదరహోలె తొలి ప్రేమ
కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా ..
చిక్కని ముద్దు చెక్కెర విందు సపోటా ..
చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా ..
పుపోదరింటా నీ ఎదురుంటా పదంటా..
ఖజరహో లోఓ ఓ ఓ ఓ ఓ...
Rudra Netra
Movie More SongsKhajuraholo Keyword Tags
-
-