Andamivvu Adivaramu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- సొంతమవ్వు సోమవారము
ప్రేమవారము పెదవి చాటుగా
ముద్దులమ్మ మూట కాస్త దోచుకోనా
ముద్దువారము మెత్తమెత్తగా
మూడుముళ్ల ముచ్చటంత ఆడుకోనా
లవ్వు చెయ్యి లక్ష్మి వారము
చుట్టమవ్వు శుక్రవారము
నిషాకి క్రేజీ - నా బాకీ ఈజీ
నైస్ గౌన్ వేసుకున్న రాజహంస
మల్లెపూల బాణమేసే
సూటు బూటు వేసుకున్న చందమామ
చూపుతోనే గాలమేసే
పాప్ డాన్సు మీద రొమాన్స్ పాట పడినట్టు
పట్టు తప్పకుండ ఫలాన చిందులేసుకుంట
బ్యాగి ప్యాంటు మీద చలాకి షర్ట్ వేసినట్టు
జంట కట్టి నేను జవాబు నీకు ఇచ్చుకుంట
ఈ ఎడారి బీచులో ఎలాకిలా
అందమంతా ఆరవేసుకో
ఆపినా ఆగునా సింగపూరు
సోకులన్ని దొంగిలించుకున్న హేలలో
అందమివ్వు ఆదివారము
సొంతమవ్వు సోమవారము
సౌత్ ఈస్ట్ ఏషియాకి షైరుకెళ్ళి
పాడుకుంటే మోత మోత
టూటీ ఫ్రూటి కోస్టు వైపు టూరుకెళ్ళి
ఆడుకుంటే జంట ఈత
ఏ బి సీ ల నాడే వేడెక్కి నడుము తాకుతుంటే
ఎక్స్ వై ల దాకా నీ సెక్స్ నేను పంచుకుంటా
ఓనమాల నాడే నీ ఒంపులన్ని రాసినట్టు
శోభనాలు కూడా నా చూపుతోనే చేసుకుంట
నీ మనస్సు చల్లనీ మలేసియా
దాని నీడ చాలులే ప్రియా
రేగితే ఆగదు సెంబవాంగు
రంభతోటి సాగుతున్న రాసలీలలో
అందమివ్వు ఆదివారము
సొంతమవ్వు సోమవారము
ప్రేమవారము పెదవి చాటుగా
ముద్దులమ్మ మూట కాస్త దోచుకోనా
ముద్దువారము మెత్తమెత్తగా
మూడుముళ్ల ముచ్చటంత ఆడుకోనా
లవ్వు చెయ్యి లక్ష్మి వారము
చుట్టమవ్వు శుక్రవారము
నిషాకి క్రేజీ - నా బాకీ ఈజీ
Rudra Netra
Movie More SongsAndamivvu Adivaramu Keyword Tags
-
-