MovieGQ

Prema Geema Thassadiyya

Rowdy Alludu (1991) · Track 5 of 6

Song Details

Lyrics

పల్లవి: ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు బుల్లెమ్మా కుకు కు కూ... కుకు కు కూ... ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే కొల్లగొట్టి పోకు ఖజానా కుకు కు కూ... కుకు కు కూ... చరణం: 1 వహ్‌వా బేబి వెదరు బాగుందే ఏదో మూడు ముదిరిపోయిందే అయ్యో రయ్యో వరస మారిందే అబ్బాయి గారి పొగరు హెచ్చిందే అరెరెరె నాటో నీటో ఎంచుకుందామా ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందామా ఇహ ఓపలేను వదులు బుల్లోడా I love you... you love me I kiss you... you kiss me ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు బుల్లెమ్మా కుకు కు కూ... చరణం: 2 అంతో ఇంతో దూరముండాల అమ్మా నాన్నా సిగ్నల్ ఇవ్వాల ఎంతో కొంత లాభముండాలే కొద్దో గొప్పో చిత్తగించాలే అరెరే డేటు టైము ఫిక్స్ చేయమంట -ఓకే అపుడు మనకే రిస్కు లేదంట అరె బాత్ నహీ సాత్ చలో నా..చలో చలో I love you... you love me... OK baby I kiss you... you kiss me ప్రేమా గీమా తస్సాదియ్య పక్కన పెట్టు వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు బుల్లెమ్మా కుకురు కు కూ... హే ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే కొల్లగొట్టి పోకు ఖజానా న న న నా... కుకు కు కూ... కుకురు కు కూ... కుకురు కు కూ... కుకురు కు కూ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rowdy Alludu

See All