MovieGQ

Chiluka Kshemama

Rowdy Alludu (1991) · Track 4 of 6

Lyrics

పల్లవి: చిలుకా క్షేమమా కులుకా కుశలమా చిలుకా క్షేమమా కులుకా కుశలమా తెలుపుమా... ఆ... ఆ... ఆ... ఆ... సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా పలుకుమా... ఆ... ఆ... ఆ... ఆ... చరణం: 1 నడిచే నాట్యమా నడుము నిదానమా పరువపు పత్యమా ప్రాయం పదిలమా నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా తడిమే నేత్రమా నిద్దుర భద్రమా ప్రియతమా... ఆ... ఆ... ఆ... ఆ... చిలుకా క్షేమమా కులుకా కుశలమా సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా తెలుపుమా... ఆ... ఆ... ఆ... ఆ... చరణం: 2 పిలిచా పాదుషా పరిచా మిసమిస పెదవుల లాలస పలికే గుసగుస తిరిగా నీ దశ అవ్వనా బానిసా తాగా నీ నిషా నువు నా తొలి ఉషా ప్రియతమా... ఆ... ఆ... ఆ... ఆ... సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా చిలుకా క్షేమమా కులుకా కుశలమా పలుకుమా... ఆ... ఆ... ఆ... ఆ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rowdy Alludu

See All