Song Details
Lyrics
పల్లవి: హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఎవరో నీవు ఎవరో నేను.. అంతా మాయరా హరి ఓం.. హరి ఓం.. పాడరా ఎవరో నీవు ఎవరో నేను.. అంతా మాయరా హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం పాడరా చరణం: 1 నీలో ఉన్నదీ నాలో ఉన్నదీ . . నేను నీవేరా నీళ్ళల్లో ఉన్నదీ పాలల్లో ఉన్నదీ . . పాలు నీళ్ళేరా నీలో ఉన్నదీ నాలో ఉన్నదీ . . నేను నీవేరా నీళ్ళల్లో ఉన్నదీ పాలల్లో ఉన్నదీ . . పాలు నీళ్ళేరా ఎగాదిగా నిగా వేస్తే ఏముందిరా హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా ఎవరో నీవు.. ఎవరో నేను.. అంతా మాయరా హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా చరణం: 2 అంతంత కొండ అద్దంలో చుడరా ఇంతింత అయిపోవురా ఇంతింత విత్తనం అంతంత వృక్షమై ఎంతో ఎదిగేనురా అంతంత కొండ అద్దంలో చుడరా ఇంతింత అయిపోవురా ఇంతింత విత్తనం అంతంత వృక్షమై ఎంతో ఎదిగేనురా వేమన్న తావన్న. . వింత ఇదేరా హరి ఓం . . హరి ఓం . . హరి ఓం . . ఓం.. పాడరా ఎవరో నీవు.. ఎవరో నేను . . అంతా మాయరా హరి ఓం . . హరి ఓం . . హరి ఓం . . ఓం.. పాడరా చరణం: 3 గుళ్ళోని దేవుడు గుళ్ళోన లేడు.. కళ్ళల్లో ఉన్నాడురా ఓ మూఢా.. కళ్ళు ముసేసి చూడు.. ముందే ఉన్నాడురా గుళ్ళోని దేవుడు గుళ్ళోన లేడు.. కళ్ళల్లో ఉన్నాడురా ఓ మూడా.. కళ్ళు ముసేసి చూడు.. ముందే ఉన్నాడురా ఒరే ఒరే ఇదే ఇదే.. పరమ నిజంరా హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా ఎవరో నీవు.. ఎవరో నేను.. అంతా మాయరా హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Raktha Sambandalu
See AllAnuraga Shikarana Aalayam (Female)
P. Susheela
Just A Minute Ee Vayase
S.P. Balasubrahmanyam, P. Susheela, S. Janaki
Ilaraa Mitari Bhalemar Katari
S.P. Balasubrahmanyam
Chinadhani Chevulanu Chudu
S.P. Balasubrahmanyam, P. Susheela
Anuraga Shikarala Aalayam
S.P. Balasubrahmanyam, P. Susheela, S. Janaki