MovieGQ

Anuraga Shikarana Aalayam (Female)

Raktha Sambandalu (1975) · Track 1 of 6

Song Details

Lyrics

పల్లవి: అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం ఏనాడు ఏ చోట ఉన్నా.. అనుబంధమే పావనం అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం చరణం: 1 గుండేలలో గుడి ఒకటు౦దీ.. గుడి వెనుక తోటోకటు౦దీ గుండేలలో గుడి ఒకటు౦దీ.. గుడి వెనుక తోటోకటు౦దీ గున్నమావి కొమ్మమీద చిలకలూ.. పలికినవే పంచదార పలుకులూ గున్నమావి కొమ్మమీద చిలకలూ.. పలికినవే పంచదార పలుకులూ ఏనాడు ఏ చోట ఉన్నా.. అనుబంధమే పావనం అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం చరణం: 2 మమకారమే ఆరని జ్యోతీ.. అది మదిలోన చల్లని శాంతీ మమకారమే ఆరని జ్యోతీ.. అది మదిలోన చల్లని శాంతీ దూరదూర తీరముల నావలూ.. చేరువగా చేర్చేవే మమతలూ దూరదూర తీరముల నావలూ.. చేరువగా చేర్చేవే మమతలూ ఏనాడు ఏ చోట ఉన్నా.. అనుబంధమే పావనం అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Raktha Sambandalu

See All