Song Details
Lyrics
పల్లవి: చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు పిలిచింది దాని ధగధగ... ఎందుకో.. ఎందుకో చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు మేరిసింది దాని ధగధగ.. ఎందుకో... ఎందుకో చరణం: 1 కట్టింది చెంగావి చీరా.. తోడిగింది సరిగంచు రైకా కట్టింది చెంగావి చీరా.. తోడిగింది సరిగంచు రైకా దాని బిగువుల పిటపిటలన్నీ.. దాని నగవుల చిటపటలన్నీ దాని బిగువుల పిటపిటలన్నీ.. దాని నగవుల చిటపటలన్నీ అలరించే మొనగాడు.. ఎవడో చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు పిలిచింది దాని ధగధగ.. ఎందుకో.. ఎందుకో చరణం: 2 మెరిసింది వగలాడి రూపూ.. ఇంకా పడలేదు మగవాడి చూపూ మెరిసింది వగలాడి రూపూ.. ఇంకా పడలేదు మగవాడి చూపూ దాని కులుకుల ఘుమ ఘుమలన్నీ.. దాని తలపుల తహతహలన్నీ దాని కులుకుల ఘుమ ఘుమలన్నీ.. దాని తలపుల తహతహలన్నీ విరబూసి పండేది.. ఎప్పుడో చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు పిలిచింది దాని ధగధగ.. ఎందుకో.. ఎందుకో.. ఎందుకో
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Raktha Sambandalu
See AllAnuraga Shikarana Aalayam (Female)
P. Susheela
Just A Minute Ee Vayase
S.P. Balasubrahmanyam, P. Susheela, S. Janaki
Yevaro Neevu Yevaro Nenu
S.P. Balasubrahmanyam, P. Susheela
Ilaraa Mitari Bhalemar Katari
S.P. Balasubrahmanyam
Anuraga Shikarala Aalayam
S.P. Balasubrahmanyam, P. Susheela, S. Janaki