Song Details
Lyrics
పల్లవి: తెల్లావారే తెల్లావారే సూరీడొచ్చే వేళా ఆయె లేరా..ఆ తెల్లావారే తెల్లావారే సూరీడొచ్చే వేళా ఆయె లేరా..ఆ నువ్వు లేవనంటే... మగత తీరదంటే.. సూరీడొచ్చి లేపుతాడు లేరా..ఆ ఆ సూరీడొచ్చి లేపుతాడు లేరా తెల్లావారే తెల్లావారే వెన్నెలంత ఆవిరాయే వేళా..ఆ తెల్లావారే తెల్లావారే వెన్నెలంత ఆవిరాయే వేళా..ఆ నేను లేవనంటే... కాదు కూడదంటే జాబిలొచ్చి లేపుతుంది లేమ్మా..ఆ జాబిలొచ్చి లేపుతుంది లేమ్మా చరణం: 1 లోగిలంత ఇంటిలోనా... వాకిలంత చోటు చాలు లోగిలంత ఇంటిలోనా..ఆ..వాకిలంత చోటు చాలు లోతులంత చూడకుండా..ఆ..వాకిలేసి ఉంచుమేలూ వాకిలేసినా... వేసి తీసినా... వలపు కళ్ళు మూతపడవూ ప్రేమ వాకిళ్ళు... మూతపడవూ.. తెల్లావారే తెల్లావారే వెన్నెలంత ఆవిరాయే వేళా..ఆ తెల్లావారే తెల్లావారే సూరీడొచ్చే వేళా ఆయె లేరా..ఆ నేను లేవనంటే... కాదు కూడదంటే సూరీడొచ్చి లేపుతాడు లేరా..ఆ ఆ జాబిలొచ్చి లేపుతుంది లేమ్మా..ఆ చరణం: 2 పాలమబ్బు పాన్పులోనా... పట్టుకోక చాటు చాలు పాలమబ్బు పాన్పులోనా... పట్టుకోక చాటు చాలు పాలవెన్నగుండేలోనా..ఆ..పిడికిడంత చోటు చాలు చోటు దొరికినా..పాట చాలినా... ఊరుకోవు చిలిపితలుపులూ అవి పాడుతాయి నేల పలుకులూ తెల్లావారే తెల్లావారే వెన్నెలంత ఆవిరాయే వేళా..ఆ తెల్లావారే తెల్లావారే సూరీడొచ్చే వేళ ఆయె లేరా..ఆ నేను లేవనంటే... కాదు కూడదంటే సూరీడొచ్చి లేపుతాడు లేరా..ఆ ఆ జాబిలొచ్చి లేపుతుంది లేమ్మా..ఆ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Raga Deepam
See AllNee Caru Number One
S.P. Balasubrahmanyam
Vayyaraniki
S.P. Balasubrahmanyam, P. Susheela
Kumkuma Pusina Aakasamlo
S.P. Balasubrahmanyam, P. Susheela
Adhigo Adhigo Adhigo Evaro Vasthunnaru
S.P. Balasubrahmanyam
Pasuputhaduku Mudulu Vesi
S.P. Balasubrahmanyam
Pasuputhaduku Mudulu Vesi
S.P. Balasubrahmanyam