MovieGQ

Sweety

Race Gurram (2014) · Track 2 of 6

Song Details

Lyrics

ఐమె సౌత్ ఇండియన్ ఐమ్ గొన టెల్లింగ్ గర్ల హు ఈస్ ప్రెట్టి హొ...హొ...రిచ్చి ద నేమ్ ఈస్ స్పందనా షి గాట్ బ్యూటిఫుల్ ఐస్ అండ్ షి ఈస్ విత్ ఇట్ ఒహ్ గరాబొ షి ఈస్ గొన్న మై స్వీటీ... మై స్వీటీ...ఒహ్ మై స్వీటీ... స్వీటీ... హెయ్ జిందగీని జాలిగా నీకు నచ్చినట్టూగా నీటి లాగ సాగిపోనీ హెయ్ ఊహలోన తేలనీ ఉప్పెనల్లె పొంగనీ గాలిలాగ ఊరేగనీ హెయ్ ఫేసుకున్న మాస్కునీ సీసికొట్టు నేలనీ చూడు నీలొ ఒరిజినల్నీ క్లాసులోన మాసునీ మాసులోన క్లాసునీ మిక్సు చేస్తే బ్యూటీ హనీ ఒహ్ మై స్వీటీ - కొంచెం మాట వినవే ఒహ్ మై స్వీటీ - కొంచెం దారి తప్పవే మై స్వీటీ - కొంచెం కోపగించవే లైఫ్ స్టైలు మార్చవే నీ బాచ్చుమార్చవే లైఫే చాల చాల షార్టువే ఎవ్రీ సెకండే - ఎంజాయ్ చెయ్యవే నీతో నువ్వు ఫైటుచెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే... లైఫే చాల చాల షార్టువే ఎవ్రీ సెకండే - ఎంజాయ్ చెయ్యవే నీతో నువ్వు ఫైటుచెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే... చాలు చాల్లే చలాకి వైటు నాటు తుపాకి పారిపోతారె లోకమంతా నిన్ను చూసీ కొంచెం వీలేసి చూడు పెద్దకేకేసి చూడు నన్ను తిట్టైన ఒక్కసారి తిట్టి చూడు ఇక నీలో హార్టు ఎంతొ లైటు స్మూతు సౌండు స్వీటీ - కొంచెం మాట వినవే ఒహ్ మై స్వీటీ - కొంచెం దారి తప్పవే మై స్వీటీ - కొంచెం కోపగించవే లైఫే చాల చాల షార్టువే ఎవ్రీ సెకండే - ఎంజాయ్ చెయ్యవే నీతో నువ్వు ఫైటుచెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే... స్వీటీ - కొంచెం మాట వినవే ఒహ్ మై స్వీటీ - కొంచెం దారి తప్పవే మై స్వీటీ - కొంచెం కోపగించవే లైఫ్ స్టైలు మార్చవే నీ బాచ్చుమార్చవే లైఫే చాల చాల షార్టువే ఎవ్రీ సెకండే - ఎంజాయ్ చెయ్యవే నీతో నువ్వు ఫైటుచెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే... మై స్వీటీ.....

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Race Gurram

See All