Song Details
Lyrics
భూ...భూచాడే డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే భూ... డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే రేసుగుర్రంలాంటోడే రివర్సు గేరే లేనోడే ఫొకస్ పెట్టేస్తాడే ఫిక్సవుతాడే డోలే కొడతాడే భూచాడే భూచాడే భూమ్ భూమ్ భూమ్ చేస్తాడే భలేతోడే ఘిలోటోడే బ్లూటూతై ఉంటాడే భూచాడే భూచాడే భూమ్ భూమ్ భూమ్ చేస్తాడే బిగిస్తాడే తెగిస్తాడే నీకోసం ఉంటాడే... భూ...భూచాడే డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే భూ...భూచాడే... హొ సాలా సాలా సాలా నీ చూపే మసాలా హొ సాలా సాలా సాలా నీ ఊపే మిస్సైలా ఓ నిక్కిన చుక్కల నక్కిన కిక్కుల లెక్కలు ఒక్కలు తేల్చేరా చిక్కిన చుక్కని చెక్కర ముక్కను వక్కల చెక్కలు చేసేరా తూ ఆజారే తూ ఆజారే తూ లేజారే సాలా భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే భలేతోడే ఘిలోటోడే బ్లూటూతై ఉంటాడే భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే బిగిస్తాడే తెగిస్తాడే నీకోసంఉంటాడే... భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే గెలాంటోడే గిలాంటోడే బీకేర్ఫుల్ అంటాడే హొ..హో భూచోడే భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే సునామీకే మిలానోడే నోటె తెస్తాడే... భూచాడే...భూచాడే...భూచాడే...భూచాడే
Lyrics sourced from public databases. May contain errors.