Song Details
Lyrics
గల గల గల గల గల్లంటు మనసే గల గల గల గల గాల్లోకి ఎగసే మాయో ఓ అమ్మాయో యే ఆగమంటే ఆగిపోదే దాగామంటే దాగిపోదే ఉన్నచోటే ఉండనీదే నిన్ను వీడి ఉండదె మాయో ఓ అమ్మాయో నువ్వంటే పిచ్చి ప్రేమలే చేతిలోన పట్టినంత చిన్నదైంది లోకమంత మల్లి నేను పుట్టినంత కొత్తగుంది ఇప్పుడే మాయో ఓ అమ్మాయో ఓ అద్ధమల్లె కళ్ళముందు నువ్వు ఉంటె ఇల్లా నా గుండెలోని వేగమేంతో చెప్పమంటే ఎల్లా నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా నన్నింకా నేను ఆపలేక ఆపలేక హో ఓ ఓ గల గల గల గల గల్లంటూ మనసే గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్ I want to say my love నువ్వంటే పిచ్చి ప్రేమలే ఆగమంటే ఆగిపోదే దాగామంటే దాగిపోదే ఉన్నచోటే ఉండనీదే నిన్ను వీడి ఉండదె మాయో ఓ అమ్మాయో రెక్కలోచినట్టు ఉంది కాళ్ళకే - హేయ్ నేను రెప్పలైన వేయలేను అందుకే - హేయ్ హేయ్ ఎందుకే ఎందుకే నిన్ను పొందినందుకే నువ్వు చెతికందినందుకే రంగు పూసినట్టు ఉంది గాలికే - హేయ్ నా శ్వాసలోన నువు చేరినందుకే I wish i wish i could be with you for longer longer life along Don’t break my heart don’t just leave me all alone alone alone ఓ అద్ధమల్లె కళ్ళముందు నువ్వు ఉంటే ఇల్లా నా గుండెలోని వేగమేంతో చెప్పమంటే ఎలా నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా నన్నింకా నేనే ఆపలేక ఆపలేక హో ఓ ఓ ఓ గల గల గల గల గల్లంటు మనసే గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్ ఐ వన్న సే మై లవ్ నువ్వంటే పిచ్చ ప్రేమలే గల గల గల గల గల్లంటు మనసే గల గల గల గల గాల్లోకి ఎగసే మాయో ఓ అమ్మాయో నువ్వంటే పిచ్చి ప్రేమలే నువ్వంటే పిచ్చి ప్రేమలే
Lyrics sourced from public databases. May contain errors.