Song Details
Lyrics
తకిట తకఝం పలికెనే నా గుండెలొ ఏడు రంగుల ఖనిజం మెరిసెనే నా కల్లలో.... గుండె చప్పుడుకే... ఒక రూపమే... నువ్వు... వొందేల్ల ఊపిరికై నీ పేరు రాసివ్వు రెప్పనార్పె కన్నుకా అలవాటునాపావు ఇంత అందం లేదని రుజువు చేసావు తకిట తకఝం పలికెనే నా గుండెలొ ఏడు రంగుల ఖనిజం మెరిసెనే నా కల్లలో.... నెమలి కన్నె కుంచె పట్టి గీసెనె నె కన్నులే... ఒ తుమ్మెదలు తెగ కొల్లగొట్టి తేనె దాచిన పెదవులే... చప్పుదయ్యె గుండె కా అలవాటునాపావు ఆపలేవె నన్నిక నా ప్రానమయ్యావు... తకిట తకఝం పలికెనే నా గుండెలొ ఏడు రంగుల ఖనిజం మెరిసెనే నా కల్లలో.... నిన్ను చూసిన ఈ క్షనానికి పచ్చబొట్టయానులే... నువ్వు విడిచె ష్వాసలోన గాలిపటమయ్యానులే... కల్లగుంతలు కట్టినా నా అడుగు నీ వెంటే... ఒక్క మాటలొ చెప్పనా నువ్వేలె నేనంటె...
Lyrics sourced from public databases. May contain errors.