MovieGQ

Raarandoi Veduka Chuddam

Raarandoyi Veduka Choodham (2017) · Track 1 of 6 · 4:17

Lyrics

బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండ ఆశలతో మా సీతమ్మా... తాలి బొట్టు చేత బట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచె మా రామయ్యా పెద్దలు వేసిన అక్షింతలు దేవుడు పంపిన దీవెనలు దివిలొ కుదిరిన దంపతులు ఈఎ చోట కలిసరు ఇవ్వల్టికి ఆటలు పాటలు వెడుకలు మాటకు మాటలి అల్లరులు తియ్యని గుర్తుల కానుకలు వెన్నంటె ఉంటాయి వెయ్యేల్లకి రా రండోయ్ వేడుక చుద్దాం ఈ సీతమ్మనె రామయ్యని ఒకటిగ చెసేద్దాం ఆడెద్దాం… పాడేద్దాం.. నవ్వెదామ్మ్మ్… ఆ…. నవ్వెద్దాం వారు వీరని తేడా లేదు లె ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై యెదిగే ప్రేమలే గునకారం ఇద్దరి కూడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహుర్తమె వారదిగ భూగొలమె చిన్నదవుతున్నది రా రండోయ్ వేడుక చుద్దాం వెద మంత్రాలతొ ఈ జంటని ఆలు మగలందాం ఆడేద్దాం… పాడేద్దం.. నవ్వెదామ్మ్మ్… ఆ…. నవ్వెద్దాం కాలం కొమ్మ పై మెరిసె నవ్వులై కలిసె గువ్వలీఎ భందువులు కదిలె దారిలొ మెదిలె గుర్తులై నడిపె దీవ్వెలె వెడుకలు ఎపుడొ తెలిసిన చుట్టాలు ఇపుడె కలిసిన స్నేహితులు మనసును తడిమిన సంగతులు కనువిందుగ ఉంది ఈ పందిరి రా రండోయ్ వేడుక చుద్దాం ఐన వాల్లందరం ఈ వేలిల ఒక్కటిగ చేరాం ఆడేద్దాం… పాడేద్దాం.. నవ్వెదామ్మ్మ్… ఆ…. నవ్వెద్దాం..!!!

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Raarandoyi Veduka Choodham

See All